ETV Bharat / state

దిల్లీ మద్యం కేసులో నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ - తెలంగాణ వార్తలు

Hearing on the petition to cancel the bail of the accused in the Delhi liquor case
దిల్లీ మద్యం కేసులో నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ
author img

By

Published : Dec 5, 2022, 6:23 PM IST

18:18 December 05

దిల్లీ మద్యం కేసులో నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ

  • దిల్లీ మద్యం కేసులో నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ
  • విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ
  • ఇద్దరు నిందితుల బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేసిన సీబీఐ
  • పిటిషన్‌పై విచారణను ఈనెల 22కి వాయిదా వేసిన దిల్లీ హైకోర్టు
  • సీబీఐ పిటిషన్‌పై కౌంటర్‌ వేసిన విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి
  • గత వారం విచారణలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టేకు నిరాకరణ
  • స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ నిందితులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు
  • దక్షిణ భారత్‌ నుంచి దిల్లీకి రూ.30 కోట్లు వచ్చిందన్న సీబీఐ
  • నగదు ప్రభావవంతమైన వ్యక్తులకు చేరిందని హైకోర్టుకు తెలిపిన సీబీఐ
  • దర్యాప్తు సున్నితమైన దశలో ఉందన్న దర్యాప్తు సంస్థ
  • సీబీఐ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలపై స్టే కోరిన దర్యాప్తు సంస్థ
  • విచారణను వాయిదా వేయాలని కోరిన సీబీఐ, విజయ్‌ తరఫు లాయర్లు
  • కేసు విచారణను ఈనెల 22కి వాయిదా వేసిన దిల్లీ హైకోర్టు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.