ETV Bharat / state

కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు నిర్ణయించిన వైద్యశాఖ - కరోనా వైరస్​ వార్తలు

కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో రోగులు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యశాఖ ఫీజులు నిర్ణయించింది.

health department that fixes fees in private hospitals for corona treatment
కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు నిర్ణయించిన వైద్యశాఖ
author img

By

Published : Jul 26, 2020, 10:43 PM IST

ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌-19 చికిత్సకు వసూలు చేసే ఫీజుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యశాఖ ఫీజులు నిర్ణయించింది. బీమా, కంపెనీల ఒప్పందాల విషయంలో సీలింగ్ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది.

health department that fixes fees in private hospitals for corona treatment
కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు నిర్ణయించిన వైద్యశాఖ

ఇవీ చూడండి: 'ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొవిడ్​ అజెండాను పక్కనపడేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.