ETV Bharat / state

తల్లిదండ్రులతో మొక్కలు నాటించండి: ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

author img

By

Published : Feb 16, 2020, 1:23 PM IST

ప్రతి విద్యార్థి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఛాలెంజ్​గా తీసుకొని విద్యార్థులకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సూచించారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినం ఈ సందర్భంగా నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్​లో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు.

haritaharam program at  delhi public school
తల్లిదండ్రులతో మొక్కలు నాటించాలి: ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

పర్యావరణాన్ని కాపాడుకోవడానికి... హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినం సందర్భంగా నాచారంలో దిల్లీ పబ్లిక్ స్కూల్​లో ఎమ్మెల్యే విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటడాన్ని ఛాలెంజ్​గా తీసుకోవాలని అంతేకాకుండా వారి తల్లిదండ్రులతోనూ మొక్కలు నాటించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

అనంతరం పాఠశాల ఆవరణలో ఛైర్మన్ కొమరయ్య, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. స్కూల్ యాజమాన్యం 6 ఏళ్లుగా మొక్కలు నాటే కార్యక్రమం చేట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చూడండి: త్వరలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.