పసిపిల్లలను ఒత్తిడికి గురిచేసే చర్యలకు పాల్పడవద్దని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. పిల్లల ఆత్మహత్యలపై ట్విటర్ వేదికగా ఆవేదన వెలిబుచ్చారు. మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందామన్నారు. కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. పరీక్షల్లో తప్పితే జీవితంలో ఓడినట్లు కాదని... ప్రాణాలు పోతే తిరిగిరావని వివరించారు. దయచేసి విద్యార్థులు ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
-
పసిపిల్లలను ఒత్తిడికి గురిచేసే చర్యలకు పాల్పడవద్దని తల్లిదండ్రుల్ని, టీచర్లను కోరుతున్నా. మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందాం
— Harish Rao Thanneeru (@trsharish) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">పసిపిల్లలను ఒత్తిడికి గురిచేసే చర్యలకు పాల్పడవద్దని తల్లిదండ్రుల్ని, టీచర్లను కోరుతున్నా. మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందాం
— Harish Rao Thanneeru (@trsharish) April 20, 2019పసిపిల్లలను ఒత్తిడికి గురిచేసే చర్యలకు పాల్పడవద్దని తల్లిదండ్రుల్ని, టీచర్లను కోరుతున్నా. మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందాం
— Harish Rao Thanneeru (@trsharish) April 20, 2019
ఇవీ చూడండి: సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మరామ్ ఆత్మహత్య
-
కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదు. ప్రాణాలు పోతే తిరిగిరావు. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు.
— Harish Rao Thanneeru (@trsharish) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదు. ప్రాణాలు పోతే తిరిగిరావు. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు.
— Harish Rao Thanneeru (@trsharish) April 20, 2019కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదు. ప్రాణాలు పోతే తిరిగిరావు. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు.
— Harish Rao Thanneeru (@trsharish) April 20, 2019