హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నట్లు హరేకృష్ణ అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ ఈరోజు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఉత్సవాల్లో శ్రీ రాధా గోవింద్ బాలకృష్ణ మూడు రూపాల్లో దర్శనమిస్తాడని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి :అన్నయ్య 'సైరా'కు తమ్ముడు జనసేనాని స్వరం