ETV Bharat / state

పెన్సిల్​పై మహిళా దినోత్సవం శుభాకాంక్షలు - తిరుపతిలో పెన్సిల్​ ఆర్ట్ వార్తలు

మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఓ మైక్రో ఆర్టిస్ట్ పెన్సిల్​పై మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

happy-womens-day-art-on-pencil-at-tirupati
పెన్సిల్​పై మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
author img

By

Published : Mar 8, 2021, 1:07 PM IST

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ మౌలేష్ తన ప్రతిభను చాటుకున్నాడు. పెన్సిల్ మొనపై మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెక్కటంతో పాటు... మహిళలను సూచించే సర్కిల్ క్రాస్ సింబల్​ను తీర్చిదిద్దాడు. గతంలోనూ ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని పెన్సిల్ ఆర్ట్​ను ప్రదర్శించిన మౌలేష్​ను పలువురు ప్రశంసించారు.

ఇదీ చూడండి. లక్ష్యమే ఊపిరిగా చదివింది.. అందుకే డాక్టరేట్‌ వరించింది.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.