ఎనిమిదేళ్ల క్రితం హ్యాపీ డాగ్స్ పేరిట గచ్చిబౌలిలోని ఖానాపూర్‌లో శునకాల వసతి గృహాన్ని ప్రారంభించాడు ఆనంద్. 15 శునకాలతో మొదలైన ఈ వసతిగృహంలో ఇప్పుడు 130కి పైగా వివిధ రకాల శునకాలున్నాయి. వాటికి రకరకాల శిక్షణలు ఇస్తుంటారు. ఇవి సినిమాల్లోనూ నటించాయి. మరికొద్ది రోజుల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా 2 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి స్థాయి ఏసీ బ్రాంచ్‌ను ప్రారంభించబోతున్నాడు. జంతు ప్రేమికులకు ఆసక్తి రేపుతున్న హ్యాపీ డాగ్స్ నిర్వాహకుడు ఆనంద్‌తో ఈటీవి భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: తెలంగాణ మద్యం దుకాణాలపై "ఆంధ్ర"వ్యాపారుల కన్ను