ETV Bharat / state

మారేడ్​పల్లిలో హస్తకళ వస్తువుల ప్రదర్శన - మారేడిపల్లిలో హస్తకళ వస్తువుల ప్రదర్శన

సొంతంగా మార్కెటింగ్ చేసుకోలేని పేద వృద్ధ కళాకారుల చేయూత కోసం శాంతినికేతన్ ఆధ్వర్యంలో హస్తకళ వస్తువుల ప్రదర్శన ప్రారంభించారు. మారేడ్​పల్లి వైడబ్యూసీఏలో వారం రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ముఖ్య అతిథిగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంగీత హాజరై జ్యోతి వెలిగించి ప్రదర్శన  ప్రారంభించారు.

మారేడ్​పల్లిలో హస్తకళ వస్తువుల ప్రదర్శన
author img

By

Published : Aug 14, 2019, 7:30 PM IST

సికింద్రాబాద్​ మారేడ్​పల్లిలోని వైడబ్ల్యూసీఏలో హస్తకళ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని శాంతినికేతన్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ సంగీత ఈ ప్రదర్శనను ప్రారంభించారు. చేతితో అల్లిన చీరలు, బెడ్ షీట్లు, జనప ఆభరణాలు, పాదరక్షలు, బ్యాగులు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్​తో పాటు రకరకాల వస్తువులు ప్రదర్శనలో ఉంచారు. వారం రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

మారేడ్​పల్లిలో హస్తకళ వస్తువుల ప్రదర్శన

ఇదీ చూడండి: ప్రకృతికి ప్రతిరూపాలు ఈ కళాఖండాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.