ETV Bharat / state

'బాబు చెయ్యి కాలిందని ఆస్పత్రి తీసుకెళ్తే చంపేశారు' - ఆసుపత్రి

వైద్యం వికటించి 13 నెలల పసిగుడ్డు మృతి చెందాడు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని షాపూర్​నగర్​లో  ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యానికి పసి బాలుడు మరణించాడు.

చెయ్యి కాలింది... పసిగుడ్డు మరణించాడు
author img

By

Published : Sep 10, 2019, 12:08 PM IST

కుత్బుల్లాపూర్​ సర్కిల్​ పరిధిలోని షాపూర్​నగర్​లో పూర్ణసాయి అనే 13 నెలల బాలుడు వైద్యం వికటించి మరణించాడు. ఆడుకుంటూ వేడినీటిలో చేయి పెట్టడం వల్ల చేయి కాలిందని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే ఏకంగా బాబును చంపేశారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు చనిపోవడానికి బాధ్యులైన ఆ ప్రైవేటు ఆస్పత్రి యాజమానులను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాలుడి బంధువులు దవాఖాన ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ వైద్య అధికారులు ఆసుపత్రికి చేరుకుని విచారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

'బాబు చెయ్యి కాలిందని ఆస్పత్రి తీసుకెళ్తే చంపేశారు'

ఇదీ చూడండి:తహసీల్దార్​ ఆఫీస్​ ముందు మహిళారైతు ఆత్మహత్యాయత్నం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.