ETV Bharat / state

భాగ్యనగరంలో హాలీం రుచులు ప్రారంభం... - haleem sales start in Hyderabad latest news

లాక్​డౌన్ కారణంగా రంజాన్ మాసంలో భాగ్యనగర ప్రియులు ఎంతో ఇష్టపడే హలీం రుచులను ఆశ్వాదించలేక పోయారు. ప్రస్తుతం లాక్​డౌన్ నిబంధనల సడలింపులతో నగర వాసుల కోసం ఓ కేఫ్​​ హలీం రుచులను సిద్ధం చేశారు.

Hyderabad haleem sales start latest news

author img

By

Published : Jun 13, 2020, 10:19 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్​లోని ఎఫ్ త్రిబుల్ ఫైవ్​ కేఫ్​లో హలీం రుచులను నగర వాసులకు అందుబాటులోకి తెచ్చారు. పలువురు మోడల్స్ వాటి రుచులను ఆశ్వాదిస్తూ సందడి చేశారు.

పది రోజులపాటు భాగ్యనగర వాసులకు హలీం​ రుచులను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హలీంను ఆస్వాదించేందుకు వచ్చే వారికోసం కొవిడ్​-19 నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.