ETV Bharat / state

LIVE UPDATES : అకాల వర్షాల పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌ ఆరా - Crops damaged due to rains in Telangana

Rains across Telangana
Rains across Telangana
author img

By

Published : Apr 26, 2023, 9:17 AM IST

Updated : Apr 26, 2023, 12:21 PM IST

12:19 April 26

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

  • నిజామాబాద్ జిల్లాలో రాత్రి భారీ వర్షం, దెబ్బతిన్న పంటలు
  • గ్రామాల్లో పంట నష్టాలను పరిశీలించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌
  • సుద్ధులం, కొరట్‌పల్లి, దుబ్బాక గ్రామాల్లో బాజిరెడ్డి గోవర్ధన్‌ పర్యటన
  • ధర్పల్లి, రేకులపల్లి, మైలారంలో బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటన
  • కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గోవర్ధన్‌

11:49 April 26

రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వం ఇది: కేటీఆర్‌

  • రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులకు ఫోన్ చేసిన మంత్రి కేటీఆర్‌
  • జిల్లాలో అకాల వర్షాల పరిస్థితులపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్‌
  • పంటనష్టం అంచనాలు వేయాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్‌
  • ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచన
  • అధికారులు, ప్రజాప్రతినిధులు.. రైతులకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి
  • రైతులు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది: కేటీఆర్‌
  • రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వం ఇది: కేటీఆర్‌
  • రానున్న రెండ్రోజులు భారీ వర్ష సూచన ఉంది: మంత్రి కేటీఆర్‌
  • అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి: కేటీఆర్‌

10:15 April 26

లింగాయపల్లి-కోటాలపల్లి రహదారిపై రైతుల రాస్తారోకో

  • కామారెడ్డి మండలంలో రైతుల ఆందోళన
  • లింగాయపల్లి-కోటాలపల్లి రహదారిపై రైతుల రాస్తారోకో
  • కామారెడ్డి: పంట నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్
  • కలెక్టర్ వచ్చేంతవరకు రాస్తారోకో విరమించేది లేదన్న రైతులు

09:30 April 26

పిడుగుపడి రెండు ఎద్దులు మృతి

  • జోగులాంబ గద్వాల: ధరూర్ మండలం నీలహళ్లిలో పిడుగుపాటు
  • పిడుగుపడి రైతు నర్సింహులుకు చెందిన రెండు ఎద్దులు మృతి

09:30 April 26

పిడుగుపడి ఓ రైతుకు చెందిన మూడు గేదెలు మృతి

  • నాగర్‌కర్నూల్: తిమ్మాజీపేట మండలం చేగుంటలో పిడుగుపాటు
  • నాగర్‌కర్నూల్‌: పిడుగుపడి ఓ రైతుకు చెందిన మూడు గేదెలు మృతి

09:21 April 26

రైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: హరీశ్‌రావు

  • వడగళ్ల వానవల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరిగింది: హరీశ్‌రావు
  • త్వరగా పంటనష్టం అంచనాలు వేయాలని అధికారులకు చెప్పాం: హరీశ్‌రావు
  • ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ రైతులను ఆదుకుంటాం: మంత్రి హరీశ్‌రావు
  • సిద్దిపేట జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది
  • తినేముద్ద జారిపడినట్లుగా రైతుల పరిస్థితి తయారైంది: హరీశ్‌రావు
  • కౌలు రైతుల పరిస్థితి మరీ దీనంగా ఉంది: మంత్రి హరీశ్‌రావు
  • రైతులు మనోధైర్యంతో ఉండాలి, ప్రభుత్వం ఆదుకుంటుంది: హరీశ్‌రావు

09:06 April 26

రాగల 5 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ

  • వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరికలు జారీ
  • రాగల 5 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు: వాతావరణశాఖ
  • ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • రేపు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం
  • మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

09:05 April 26

పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటన

  • సిద్దిపేట: పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటన
  • సిద్దిపేట మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన హరీశ్‌రావు
  • రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలు తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు
  • నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి హరీశ్‌రావు భరోసా

09:04 April 26

వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన మొక్కజొన్న

  • నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన మొక్కజొన్న
  • తాడూరు మండలం సిరిసవాడలో పిడుగుపాటుకు గేదె మృతి

09:03 April 26

రాష్ట్రంలోని పలు జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం

  • రాష్ట్రంలోని పలు జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం
  • పలు జిల్లాల్లో రైతులను నిండాముంచిన అకాల వర్షాలు
  • తడిసి ముద్దయిన కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం
  • రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
  • కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో కొన్నిచోట్ల కొట్టుకుపోయిన వడ్లు
  • నిర్మల్: థానూర్ మండలంలో ఈదురుగాలులు, వడగళ్ల వాన
  • వడగళ్ల వాన వల్ల తీవ్రంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న
  • వడగళ్లు, ఈదురుగాలుల వర్షం వల్ల దెబ్బతిన్న మామిడి రైతులు
  • తంగళ్లపల్లి, గంభీరావుపేట మండలాల్లో నేలరాలిన మామిడి కాయలు
  • ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో నేలరాలిన మామిడి కాయలు

09:02 April 26

భారీ వర్షానికి పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

  • వనపర్తి: గోపాల్‌పేట, పెద్దమందడి మండలాల్లో రాత్రి భారీ వర్షం
  • వనపర్తి, ఖిల్లాగణపురం మండలాల్లో రాత్రి భారీ వర్షం
  • భారీ వర్షానికి పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

09:01 April 26

గోడకూలిన ఘటనలో చిన్నారి మృతి, దంపతులకు గాయాలు

  • హైదరాబాద్: రహమత్‌నగర్‌లో విషాదం
  • రహమత్‌నగర్‌లో గోడకూలి 8 నెలల చిన్నారి మృతి
  • రహమత్‌నగర్‌లో రేకులషెడ్డుపై కూలిన పెద్ద ఇంటి గోడ
  • రేకులషెడ్డులో నిద్రిస్తున్న దంపతులు, చిన్నారిపై కూలిన గోడ
  • గోడకూలిన ఘటనలో చిన్నారి మృతి, దంపతులకు గాయాలు

08:49 April 26

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

  • హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
  • హైదరాబాద్‌: పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం
  • వర్షంతో జలమయమైన రహదారులు, పలుచోట్ల విరిగిన చెట్లు
  • హైదరాబాద్‌: వర్షంతో పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా
  • రహ్మత్‌నగర్ డివిజన్‌లో కూలిన రెండు భారీ వృక్షాలు
  • రహమత్‌నగర్‌లో గోడకూలి 8 నెలల శిశువు మృతి

Last Updated : Apr 26, 2023, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.