ETV Bharat / state

జీతాలిస్తారా... చనిపోమంటారా..? - degree guest lecturers

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు చెల్లించాల్సిన వేతనాలను సత్వరమే చెల్లించాలని అతిథి అధ్యాపకులు డిమాండ్​ చేస్తున్నారు. వేతనాలు చెల్లించండి లేకుంటే కారుణ్యమరణానికైనా అనుమతినివ్వండంటూ రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించారు.

guste-lecturer
author img

By

Published : May 8, 2019, 7:30 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 863 మంది అతిథి అధ్యాపకులకు చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని అతిథి అధ్యాపకులు డిమాండ్​ చేస్తున్నారు. 10 నెలలుగా వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా ఉందని వాపోయారు. వేతనాలకోసం నిరసన తెలుపుతుంటే బలవంతంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. వేతన బకాయిలు చెల్లించని పక్షంలో కారుణ్యమరణానికైనా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు విజ్ఞప్తి చేశారు.

జీతాలిస్తారా... చనిపోమంటారా..?

ఇదీ చదవండి: 'వేతనాల్లేక కుటుంబ పోషణ భారమైంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.