ETV Bharat / state

'ఏపీ సీఎం నివాసం రెడ్​ జోన్​ పరిధిలోకి రాదు' - ఏపీలో కరోనా కేసులు

తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ నివాసం రెడ్​ జోన్ పరిధిలోకి రాదని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ స్పష్టం చేశారు.

guntur collector
'ఏపీ సీఎం నివాసం రెడ్​ జోన్​ పరిధిలోకి రాదు'
author img

By

Published : Apr 18, 2020, 5:07 PM IST

ఏపీ సీఎం జగన్ నివాసం రెడ్​ జోన్​ పరిధిలోకి వస్తుందా లేదా అన్న సందిగ్ధతపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి నివాసం రెడ్​ జోన్​ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. 4 పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతమే రెడ్ జోన్​ పరిధిలోకి వస్తుందని చెప్పారు. తాడేపల్లిలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదు అయ్యిందని తెలిపారు.

ఇవీ చూడండి: కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.