శిక్షణ ఇస్తుండగా తుపాకి మిస్‌ఫైర్ అయ్యి రిజర్వ్ ఇన్స్పెక్టర్ గాయపడిన ఘటన తెలంగాణ పోలీసు అకాడమీలో జరిగింది. ట్రైనీ ఇన్స్పెక్టర్ చేతిలో గన్ మిస్‌ఫైర్ అయ్యి రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ గాయపడ్డారు.
గాయపడిన వినోద్‌ను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎంలాటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఘనటపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు