పరీక్ష నిర్వహణ దశ నుంచి టీఎస్పీఎస్సీ చేస్తోన్న తప్పిదాల వల్ల మెరిట్ లిస్టులో స్థానం ఉన్నా... బాధితులుగా మారామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఉద్యోగం రాక వేరే ఉద్యోగం చేయలేక ఇంటా బయట ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ బతకడం కంటే చనిపోవడం మేలు అంటున్నారు. అందుకే కారుణ్య మరణానికి అనుమతి కోసం మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించామని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చూడండి: నీరు జీవనాధారం.. సంరక్షించకుంటే తప్పదు నష్టం