కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు స్ట్రీట్ క్రాస్ ఎన్జీఓ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని 19 ప్రాంతాల్లో హిజ్రాలకు 1100 ప్యాకెట్లను అందజేయనున్నారు.
రూ. 11 లక్షల 80 వేల ఖర్చుతో పప్పు, బియ్యం, నూనె ప్యాకెట్లు ఇలా నెలపాటు సరిపోయే విధంగా ప్యాకింగ్ చేసి హిజ్రాలకు అందించనున్నారు.
ఇదీ చదవండి: స్కోచ్ సిల్వర్ అవార్డుకు ఎంపికైన పాలమూరు