దాతల సహకారంతో హైదరాబాద్ నారాయణగూడలోని గాంధీకుటీర్కు రెండు వందల మందికి... నగర స్పెషల్ బ్రాంచ్ సంయుక్త కమిషనర్ తరుణ్ జోషి, మద్యమండలం డీసీపీ విశ్వప్రసాద్ నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, బయటకు రాకుండా సహకరిస్తే కరోనా వైరస్ తుగ్గుముఖం పడుతుందని తరుణ్ జోషి అన్నారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే లాక్డౌన్కు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం