గ్రేటర్ పోలింగ్: 2016,2020 వార్డుల వారీగా పోలింగ్ శాతం - GHMC Polling 2016 Details
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2016లో 45.29 శాతం నమోదు కాగా... తాజా ఎన్నికల్లో 1.28 శాతం పెరిగి 46.55గా నమోదైంది. మూడు డివిజన్లలో అరవై శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా... 36 డివిజన్లలో యాభై నుంచి అరవైశాతం ఓటింగ్ జరిగింది. అయితే 2016, 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల పూర్తి వివరాలు మీకోసం...
గ్రేటర్ పోలింగ్ విశ్లేషణ