జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి.. తన పెంపుడు జంతువుపై ఆప్యాయత కురిపించారు. తన పెంపుడు శునకానికి స్వయంగా ఆహారం తినిపించడంతో పాటు అదే ప్లేటులో ఆమె కూడా ఆహారం తీసుకున్నారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: మండుటెండలో బడి.. విద్యార్థులకు తప్పదు మరి!