ETV Bharat / state

సికింద్రాబాద్​లో ఘనంగా సఫాయి కర్మచారి చైతన్య సదస్సు

కార్మికులకు లభించే ప్రయోజనాలపై వారికి అవగాహన పెంపొందించేందుకు సికింద్రాబాద్​లో సఫాయి కర్మచారి చైతన్య సదస్సు నిర్వహించింది జీహెచ్​ఎంసీ.

author img

By

Published : Oct 15, 2019, 7:52 PM IST

కార్మికులు తమ ప్రయోజనాలు తెలుసుకునేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగకరం : వాల్​జీ భాయి జాల

కార్మికుల శ్రేయస్సు కోరి జీహెచ్ఎంసీ అమలుపరుస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని జాతీయ సఫాయి కర్మచారి ఛైర్మన్ వాల్జే బాయ్ జాల స్పష్టం చేశారు. సికింద్రాబాద్​లోని హరిహర కళాభవన్​లో సఫాయి కర్మచారి చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అందిస్తున్న సంక్షేమాలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలో ఉత్తమ కర్మాచారిగా ఎంపికైన ఐదుగురిని సన్మానించారు.

జీహెచ్ఎంసీ అందిస్తోన్న ఈఎస్ఐ, పీఎఫ్ బ్యాంకు లోన్స్, కార్మికుల ఆరోగ్యం కోసం ఉచిత కంటి పరీక్షలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సు ఎంతో తోడ్పడుతుందని జాతీయ సఫాయి కర్మచారి ఛైర్మన్ వాల్జే బాయ్ జాల ప్రశంసించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జగదీశ్ హీర్​మని, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్​ పాల్గొన్నారు.

సికింద్రాబాద్​లో ఘనంగా సఫాయి కర్మచారి చైతన్య సదస్సు

ఇవీ చూడండి : సమ్మెపై ప్రభుత్వ, యూనియన్ల తీరుపై హైకోర్టు అసంతృప్తి

Intro:సికింద్రాబాద్ యాంకర్.. కార్మికుల శ్రేయస్సు కోరే జిహెచ్ఎంసి అమలుపరుస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని జాతీయ సఫాయి కర్మచారి చైర్మన్ వాల్జే బాయ్ జాల స్పష్టం చేశారు..సికింద్రాబాదులోని హరిహర కళాభవన్ లో సఫాయి కర్మచారి చైతన్య సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ సఫాయి కర్మచారి చైర్మన్ valji బాయి జాల కమిషన్ సభ్యులు జగదీష్ హీరమని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ లోకేష్కుమార్ లు హాజరయ్యారు...ఈ సందర్భంగా జిహెచ్ఎంసి అందిస్తున్న ప్రయోజనాలు సంక్షేమాల కు సంబంధించి కరపత్రాలను విడుదల చేసింది అనంతరం జిహెచ్ఎంసి పరిధిలో ఉత్తమ karmachari గా ఎంపికైన ఐదు మందికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు..జిహెచ్ఎంసి అందిస్తున్న ఈఎస్ఐ పీఎఫ్ బ్యాంకు లోన్స్ కార్మికుల ఆరోగ్యం కోసం ఉచితంగా కంటి పరీక్షలు వైద్య పరీక్షలు కార్మికులు ఉపయోగించే పని ముట్లు వస్తు సామగ్రికి సంబంధించిన పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు ..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ సఫాయి కార్మికుల కోసం ఈఎస్ఐ పీఎఫ్ ప్రయోజనాలను కార్మికులు అందరికీ అందే విధంగా పకడ్బంది ఏర్పాట్లు చేసింది అని కొనియాడారు..కార్మికులకు వారి ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించేందుకు వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు..సఫాయి కార్మికులు చేసే సేవ చాలా గొప్పది అని అన్నారు..కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మోడీ సఫాయి కార్మికుల కోసం అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చారు అని వాటిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు..ప్రతి రాష్ట్రంలోనూ సఫాయి కార్మికులు పరిస్థితులను వారి స్థితిగతులను తెలుసుకునేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు..హైదరాబాదులోని శానిటేషన్ కు సంబంధించిన పనులు బాగున్నాయని రేపు ఆంధ్రప్రదేశ్ విజయవాడ వెళ్లి అక్కడ రివ్యూ మీటింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు అర్హులైన సఫాయి కార్మికులకు రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసే విధంగా తాము ప్రభుత్వానికి విన్నవిస్తారు అని కేంద్ర మంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఇళ్లలో వారికి అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు బైట్ ...Valji భాయ్ జాల..జాతీయ సఫాయి కర్మచారి చైర్మన్Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.