హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో తనకే గెలిచే అవకాశాలున్నాయని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సామల వేణు అన్నారు. తనకు కళాకారులు, మేధావులు, విద్యావంతుల మద్దతుందని పేర్కొన్నారు. ప్రచార పోస్టర్ను సికింద్రాబాద్ కంట్మోమెంట్లో విడుదల చేశారు.
గతంలో శాసన మండలిలో పనిచేసిన వారిని కాకుండా కొత్తవారిని పంపాలని కోరారు. తనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
ఇదీ చూడండి: 'వాళ్ల మాటలు సర్కారు డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి'