ETV Bharat / state

కృష్ణా బేసిన్‌లో నిండు కుండల్లా జలాశయాలు - కృష్ణానదికి తగ్గుతున్న వరద

Gradually decreasing flood in Krishna Basin
కృష్ణా బేసిన్‌లో క్రమంగా తగ్గుతున్న వరద
author img

By

Published : Aug 25, 2020, 11:29 AM IST

Updated : Aug 25, 2020, 12:39 PM IST

11:28 August 25

కృష్ణా బేసిన్‌లో నిండు కుండల్లా జలాశయాలు

కృష్ణా బేసిన్‌లో వరద క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే అన్ని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండలా మారాయి. నాగార్జునసాగర్, తుంగభద్ర, పులిచింతల ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి.

ఆల్మట్టి జలాశయం పూర్తి నీటిమట్టం 1705 అడుగులు ఉండగా... ప్రస్తుత నీటిమట్టం 1704.59 అడుగులు ఉంది. ఆల్మట్టి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 127.47 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 1,91,481 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 1,01,922 క్యూసెక్కులుగా నమోదైంది. 

నారాయణపూర్ జలాశయం పూర్తి నీటి మట్టం 1615 అడుగులు ఉండగా..  జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1612.83 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 34.65 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 1,11,870 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 88,884 క్యూసెక్కులుగా నమోదైంది.  

జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు ఉండగా..  ప్రస్తుత నీటిమట్టం 1044.06 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 9.07 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 1,35,669 క్యూసెక్కులు కాగా..  ఔట్‌ఫ్లో 1,27,417 క్యూసెక్కులుగా నమోదైంది.  

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..  ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులుగా ఉంది.  పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటి నిల్వ 210.99 టీఎంసీలుగా ఉంది. జలాశయం ఇన్‌ఫ్లో 78,037 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 68,314 క్యూసెక్కులుగా నమోదైంది.  

నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 587.70 అడుగులు ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా..  ప్రస్తుత నీటి నిల్వ 305.92 టీఎంసీలుగా ఉంది. జలాశయం ఇన్‌ఫ్లో 91,050 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 86,221 క్యూసెక్కులుగా నమోదైంది.

Last Updated : Aug 25, 2020, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.