ETV Bharat / state

ప్లాస్మా బ్యాంకు ఏర్పాటుపై గవర్నర్‌ చర్చ - plasma bank news

ప్లాస్మాథెరపీ సన్నద్ధతపై హైదరాబాద్‌లోని ఈఎస్ఐ వైద్యకళాశాల డీన్​తో చర్చించినట్టు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ట్విట్టర్​లో ప్రకటించారు.

Governor's discussion on setting up a plasma bank
ప్లాస్మా బ్యాంకు ఏర్పాటుపై గవర్నర్‌ చర్చ
author img

By

Published : Jul 11, 2020, 4:34 AM IST

ప్లాస్మాథెరపీ సన్నద్ధతపై హైదరాబాద్‌లోని ఈఎస్ఐ వైద్యకళాశాల డీన్​తో చర్చించినట్టు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ట్విట్టర్​లో ప్రకటించారు. దాదాపు 80 లక్షల మంది ఈఎస్​ఐ లబ్దిదారులకు అవసరమైతే ప్లాస్మాథెరపీ అందించేందుకు ప్లాస్మా బ్యాంక్ నిర్వహణపై సమాలోచనలు జరిపినట్లు పేర్కొన్నారు. కరోనా ఫ్రీ తెలంగాణలో ఈఎస్ వైద్యకళాశాల సన్నద్ధతను గవర్నర్‌ అభినందించారు.

  • Discussed with Dean ESIC Medical college hospital Hyderabad regarding facilities for plasma bank to support plasma treatment to 80 lakhs ESI beneficiaries in TS . Appreciate Dean's readiness towards #Corona free Telangana soon @LabourMinistry @esichq @santoshgangwar @PMOIndia

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1278 కేసులు.. మరో 8 మంది మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.