ETV Bharat / state

ప్రజలందరికి అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకున్నా:గవర్నర్ - hyderabad latest news

governor: బోనాల పండుగ వెనక ఎంతో చరిత్ర ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ దర్శించుకున్నారు. ప్రజలందరికి అమ్మవారి దీవెనలు ఉండాలని తాను కోరుకున్నట్లు ఆమె చెప్పారు.

గవర్నర్
గవర్నర్
author img

By

Published : Jul 19, 2022, 3:30 AM IST

Updated : Jul 19, 2022, 6:39 AM IST

governor: రాష్ట్రంలో ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహిం బోనాల పండుగ వెనక ఎంతో చరిత్ర ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఈ ఏడాది బోనాల పండుగకు ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మరిని అరికట్టి తద్వారా అందరూ సరికొత్త సాధారణ జీవితం గడుపుతున్నారని అభిప్రాయపడ్డారు. గవర్నర్ తమిళిసై సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అమ్మవారి దయవల్ల అడ్డంకులు అన్నీ తొలిగాయని గవర్నర్ తెలిపారు. అందరికి అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. భక్తులు అమ్మవారికి పూజలు చక్కగా చేస్తూన్నారన్నారు. ఆషాడ , శ్రావణ మాసంలో బోనాలు నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బూస్టర్ డోస్​లను అందరూ వేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి: కట్టిపడేస్తోన్న 'పాకాల' అందాలు.. మది పరవశించే రమణీయ దృశ్యాలు

నీట్ పరీక్షలో విద్యార్థినులకు ఇబ్బందులు.. లోదుస్తులు తీసేస్తేనే ఎంట్రీ!

Last Updated : Jul 19, 2022, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.