రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గవర్నర్ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
మీ మార్గనిర్దేశంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ ద్వారా తెలుగులో రాష్ట్రపతి కోవింద్‌కు... శుభాకాంక్షలు తెలిపారు.
-
గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాద్ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
మీరు సంపూర్ణ ఆయురారోగ్యాల తో భారత దేశ సేవలో కొనసాగాలని ఆశిస్తున్నాను.
మీ మార్గ నిర్దేశం లో భారత దేశం మరింత అభివృద్ది చెందాలని కోరుకుంటున్నాను.Happy birthday Honble president of India. pic.twitter.com/kz3NI1OMiN
">గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాద్ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 1, 2020
మీరు సంపూర్ణ ఆయురారోగ్యాల తో భారత దేశ సేవలో కొనసాగాలని ఆశిస్తున్నాను.
మీ మార్గ నిర్దేశం లో భారత దేశం మరింత అభివృద్ది చెందాలని కోరుకుంటున్నాను.Happy birthday Honble president of India. pic.twitter.com/kz3NI1OMiNగౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాద్ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.