ETV Bharat / state

గోశాలను ప్రారంభించిన గవర్నర్​ తమిళిసై - Governor Tamilsai latest activities

రాష్ట్ర అవతరణ దినోత్సవంతోపాటు తన పుట్టిన రోజును పురస్కరించుకుని గవర్నర్​ తమిళిసై​ రాజ్​భవన్​లో గోశాలను ప్రారంభించారు. అనంతరం పండ్ల మొక్కలు నాటారు.

Governor Tamilsai who started the Goshala at rajubhavan in hyderabad
గోశాలను ప్రారంభించిన గవర్నర్​ తమిళిసై
author img

By

Published : Jun 2, 2020, 6:29 PM IST

గవర్నర్​ తమిళిసై రాష్ట్ర అవతరణ దినోత్సవంతోపాటు తన పుట్టిన రోజును పురస్కరించుకుని రాజ్​భవన్​లో గోశాలను ప్రారంభించారు. రాజ్​భవన్​ ప్రాంగణంలో పండ్ల మొక్కలు నాటారు. గవర్నర్ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. పలువురు ప్రముఖులు గవర్నర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

గోశాలను ప్రారంభించిన గవర్నర్​ తమిళిసై

ఇదీ చూడండి : జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.