ETV Bharat / state

GOVERNOR TAMILISAI: పవన్​ కల్యాణ్​ను అభినందించిన గవర్నర్​ తమిళిసై - telangana varthalu

సినీనటుడు పవన్​ కల్యాణ్​ను గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అభినందించారు. సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు రెండు లక్షలు సహాయం చేసి ఆదుకోవడం హర్షణీయమని ఆమె ట్వీట్​ చేశారు.

GOVERNOR TAMILISAI:  పవన్​ కల్యాణ్​ను అభినందించిన గవర్నర్​ తమిళిసై

author img

By

Published : Sep 6, 2021, 2:11 AM IST

సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు సినీ నటుడు పవన్‌ కల్యాణ్​ రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడాన్ని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ అభినందించారు. కళాకారుడికి ఆయన సహాయం ఎంతో స్పూర్తిదాయకమన్నారు. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమన్నారు. ఈ మేరకు గవర్నర్‌ పవన్‌ కల్యాణ్​ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

  • Glad to know that Shri @PawanKalyan garu has extended a financial help of Rs 2 Lakhs to traditional Kinnera instrument player Shri Mogulaiah.

    సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య గారికి Rs 2 lakhs ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. మీ సహాయం స్పూర్తిదాయకం. pic.twitter.com/3UJEZ0I0kJ

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: KTR: హైదరాబాద్‌కు మరో బయోఫార్మా హబ్‌: మంత్రి కేటీఆర్‌​​​​​​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.