ETV Bharat / state

కిడ్నీ బాధితుల్లో అవగాహన పెరగాలి: గవర్నర్

కిడ్నీ రోగుల బాధలేంటో తనకు తెలుసని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. హైదరాబాద్​ సనత్​నగర్​ ఈఎస్​ఐ వైద్య కళాశాలలో నిర్వహించిన ప్రపంచ కిడ్నీ దినోత్సవాల్లో ఆమె మాట్లాడారు.

governor tamilisi attend to the world kidney day celebrations in sanathnagar esi hospital
నాకు తెలుసు కిడ్నీరోగుల బాధలు: గవర్నర్​ తమిళిసై
author img

By

Published : Mar 12, 2020, 12:33 PM IST

ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ వైద్య కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ హాజరయ్యారు. ఒక నెఫ్రాలజిస్ట్ భార్యగా కిడ్నీ సంబంధిత రోగుల బాధలు తాను చూశానని ఆమె తెలిపారు.​

కిడ్నీ సమస్యపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఈఎస్‌ఐ ఆస్పత్రి, కళాశాలను సందర్శించారు.. కళాశాలను బాగా అభివృద్ధి చేశారని గవర్నర్‌ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశంసించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి వైరస్ మన దరిచేరదని ఆమె వెల్లడించారు.

నాకు తెలుసు కిడ్నీరోగుల బాధలు: గవర్నర్​ తమిళిసై

ఇదీ చూడండి: మహిళా అభిమానులూ నా భార్యతో జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.