రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యల కోసం గవర్నర్ తమిళిసై నేడు ఉదయం 10:30 గంటలకు నిపుణులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించనున్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి కె.సుజాతారావు, విశ్రాంత డీజీపీ హెచ్‌జే దొర, సీసీఎంబీ సంచాలకుడు రాకేశ్ మిశ్ర, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొననున్నారు.
ఇదీ చూడండి : తెలంగాణపై కరోనా పంజా... కొత్తగా 237 కేసులు