ETV Bharat / state

Governor Tamilisai: కొవాగ్జిన్​కు ఆస్ట్రేలియా గుర్తింపు దేశానికే గర్వకారణం

భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ (Covaxin) టీకాను ఆస్ట్రేలియా గుర్తించిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai) హర్షం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ వ్యాక్సినేషన్​కు ఘన విజయమని కొనియాడారు.

Governor Tamilisai
Governor Tamilisai
author img

By

Published : Nov 1, 2021, 3:32 PM IST

కొవాగ్జిన్‌ (Covaxin) టీకాను ఆస్ట్రేలియా గుర్తించిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. ఆస్ట్రేలియా గుర్తింపు దేశ వ్యాక్సినేషన్‌కు ఘనవిజయమని ఆమె కొనియాడారు. కొవాగ్జిన్ తీసుకున్నవారు ఆస్ట్రేలియా వెళ్లొచ్చని తమిళిసై పేర్కొన్నారు. గతేడాది ప్రధాని మోదీ భారత్‌ బయోటెక్‌ను సందర్శించారని తమిళిసై గుర్తుచేశారు. ఈ అంశాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె స్పష్టం చేశారు.

  • Big win for India's vaccination, as Australia recognises @BharatBiotech s Covaxin.

    This will facilitate travelers from India vaccinated with Covaxin.

    Our visionary Honb @PMOIndia had visited Bharat Biotech last year on his 3 city vaccine tour & encouraged our scientists. pic.twitter.com/u7w9y2ovzT

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: Huzurabad by-election results: హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనే అంతటా చర్చ.. గెలుపు ఎవరిది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.