ETV Bharat / state

బోధన సిబ్బందితో శుక్రవారం గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ - governor video conference with lectures

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల బోధన సిబ్బందితో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడనున్నారు. విద్యా వ్యవస్థపై లాక్​డౌన్​ ప్రభావం, తదితర అంశాలపై చర్చించనున్నారు.

tamilisai soundararajan Interact with lectures of all universities and colleges in telangana
బోధన సిబ్బందితో రేపు గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్
author img

By

Published : May 28, 2020, 10:25 PM IST

రేపటి నుంచి రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల అధ్యాపకులతో ప్రస్తుత విద్యా వ్యవస్థపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ చర్చించనున్నారు.

కరోనా సంక్షోభం నుంచి విద్యా వ్యవస్థను ఎలా గట్టెక్కించాలనే అంశంపై గవర్నర్ మార్గదర్శనం చేయనున్నారు. లాక్​డౌన్ ప్రభావం, కొత్త విద్యా సంవత్సరంలో సవాళ్లు, బోధన సిబ్బంది సమస్యలు, తదితర వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.