ETV Bharat / state

కనకరాజుకు  పద్మశ్రీ అభినందనీయం: గవర్నర్ - గుస్సాడి కళాకారుడికి గవర్నర్​ అభినందనలు

గుస్సాడి నాట్య కళాకారుడు కనకరాజు.. పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ​

kanakaraju, governor tamilisai, padmasri
గుస్సాడి నాట్యకళాకారుడు, గవర్నర్​ తమిళిసై, పద్మశ్రీ
author img

By

Published : Jan 26, 2021, 7:57 PM IST

పద్మశ్రీ పురస్కారాన్ని ఎంపికైన గుస్సాడి నాట్య కళాకారుడు కనకరాజుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి కనకరాజుకు పద్మశ్రీ రావడం ఆదివాసీల గుస్సాడి నాట్యానికి లభించిన అపూర్వ గుర్తింపుగా గవర్నర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కనకరాజుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

  • గుస్సాడి నాట్య కళాకారుడు మాస్టర్ కనక రాజు గారు పద్మశ్రీ అవార్డు కు ఎంపికైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
    తెలంగాణ నుండి కనక రాజు గారికి ఈ అవార్డు రావడం ఆదివాసి ప్రజల గుస్సాడి నాట్యానికి లభించిన అపూర్వ గుర్తింపు.Shri Kanakaraju adivasi dancer padmashri from Telangana pic.twitter.com/EQZcnP1RX9

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ: గవర్నర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.