ETV Bharat / state

'శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలి' - తెలంగాణ తాజా వార్తలు

అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించేందుకు కృషి చేయాలని గవర్నర్ తమిళిసై మహిళలకు పిలుపునిచ్చారు. వరంగల్ నిట్‌ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించిన సదస్సులో గవర్నర్‌ పాల్గొన్నారు.

governor-tamilisai-participated-in-women-empowerment-conference-through-online-by-warangal-nit
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలి: తమిళిసై
author img

By

Published : Mar 8, 2021, 12:34 PM IST

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలి: తమిళిసై

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌ నిట్‌ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించిన సదస్సులో గవర్నర్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించేందుకు కృషి చేయాలని తమిళి సై పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: విమెన్స్​ డే స్పెషల్: శ్మశానం సాక్షిగా.. ఓ సామాన్యురాలి కథ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.