ప్రభువు స్తుతి గురించి పాడటమే కాకుండా మనమందరం ఆచారించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్లో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మార్గములను అనుసరించుట ద్వారా అద్భుతమైన సామరస్యాన్ని పొందవచ్చన్నారు.ఈ వేడుకలకు రాజ్‌భవన్ ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.
ఇదీ చూడండి : పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం: శ్రీనివాస్ గౌడ్