హైదరాబాద్లో గవర్నర్ తమిళిసై కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఫలితాల్లో కొవిడ్ నెగెటివ్ వచ్చినట్లు ట్విట్టర్‌లో గవర్నర్ పేర్కొన్నారు. రెడ్ జోన్లలో కాంటాక్ట్ హిస్టరీ ఉన్న వాళ్లు పరీక్ష చేయించుకోవాలని ఆమె సూచించారు. ముందస్తు పరీక్షలు చేసుకుని మనం ఆరోగ్యంగా ఉంటూ.. ఇతరులనూ సురక్షితంగా ఉంచాలని గవర్నర్ పిలుపినిచ్చారు. కొవిడ్ పరీక్షల విషయంలో సంకోచించకూడదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఎస్ఆర్ఎస్పీ వరదకాల్వ ఎగువన నీటి ఇబ్బందులపై సీఎం సమీక్ష