సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణను... రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాని శంకర్ రాజ్భవన్లో కలిశారు. ఆయన రచించిన పుష్ప హాసీయం అనే నీతి శతకాన్ని భారత ప్రధాన న్యాయమూర్తికి అందించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ... రచయితను అభినందించారు. ఈ శతకాన్ని ఆటవెలది ఛందస్సులో రచించినట్లు భవాని శంకర్ తెలిపారు.
ఇదీ చదవండి: Mother Sold Son: రూ.15 వేలకు కొడుకుని అమ్మేసిన తల్లి