ETV Bharat / state

బోటు ప్రమాద ఘటనపై గవర్నర్​ దిగ్భ్రాంతి - governor tamilisai soundar rajan

తూర్పుగోదావరి లాంచి ప్రమాద ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గవర్నర్​ దిగ్భ్రాంతి
author img

By

Published : Sep 15, 2019, 10:48 PM IST

Updated : Sep 15, 2019, 11:10 PM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా బోటు ప్రమాద ఘటనపై రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. మరోవైపు సీఎం ఆదేశాలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ బోటు ప్రమాదంలో బాధితులకు అందుతున్న సహాయ చర్యల పర్యవేక్షణకు రాజమండ్రి వెళ్లనున్నారు.

ఇదీ చూడండి : గోదారిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి

Intro:Body:Conclusion:
Last Updated : Sep 15, 2019, 11:10 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.