ETV Bharat / state

నిర్లక్ష్యంపై ప్రభుత్వం వేటు

నాంపల్లిలో చిన్నారుల అస్వస్థత ఘటనపై ప్రభుత్వం స్పందించింది. నిర్లక్ష్యం వహించిన ఏరియా ఆస్పత్రి సిబ్బందిపై వేటు వేసింది.

author img

By

Published : Mar 8, 2019, 11:53 PM IST

నాంపల్లి ఆస్పత్రి

హైదరాబాద్ నాంపల్లిలో చిన్నారుల అస్వస్థత ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు ప్రారంభించింది. చిన్నారులకు వ్యాక్సిన్​ వేసిన ముగ్గురు ఏఎన్జీలతో పాటు ఫార్మాసిస్ట్​పై వైద్యశాఖ వేటు వేసింది. నాంపల్లి ఏరియా ఆస్పత్రి హెల్త్ సూపర్​వైజర్​ను సస్పెండ్​ చేసింది. అస్వస్థతకు కారణమైన ట్రమడాల్​ మాత్రలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్​ అనంతరం పారాసిటమాల్​ సిరప్​ మాత్రమే ఇవ్వాలని ఆదేశించింది.

ఇవీ చూడండి :లెక్క చూసుకుందాం రండి: ప్రభాకర్​రావు

Intro:tg_srd_59_08_annual_day_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్స్ లో స్పెక్ట్రా స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల ఆట,పాటలు చూసేందుకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ పాఠశాలలో సాంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తామని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

Body:విజువల్

Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.