ETV Bharat / state

అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి - ts government latest news

పాఠశాలల్లో అదనపు తరగతి గదులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Government permission for construction of additional classrooms
అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి
author img

By

Published : Mar 19, 2021, 7:50 PM IST

15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పాఠశాలల్లో అదనపు తరగతి గదులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బడ్జెట్​లో ఈ మారు జడ్పీ, ఎంపీపీలకూ నిధులు కేటాయించారు. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం జిల్లా, మండల ప్రజాపరిషత్​లకు అనుమతి ఇచ్చింది.

తద్వారా పాఠశాలల్లో అదనపు వసతులను కల్పించే వెసులుబాటు లభించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: 82 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.