తెలంగాణ నుంచి రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాలకు సోమవారం ‘శ్రామిక్ ప్రత్యేక’ రైళ్లలో 1500మంది కార్మికులు బయలుదేరి వెళ్లారు. రాత్రి 10 గంటల తర్వాత ఈ రైళ్లు బయల్దేరాయి. ఘట్‌కేసర్ నుంచి బిహార్‌లోని బంకాకు ఓ రైలు వెళ్లింది. లింగంపల్లి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు వెళ్లిన రైలుకు ఆ రాష్ట్రంలోని దుర్గ్, రాయ్‌పూర్ స్టేషన్లలోనూ స్టాపులు ఇచ్చారు. లింగంపల్లి నుంచి మరో రైలు వలస కార్మికులతో రాజస్థాన్‌లోని జైపుర్‌కు వెళ్లింది.
3 రైళ్లలో.. 3 రాష్ట్రాలకు వలస కార్మికులు - migrant labourers on special trains from Lingapalli
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కూలీలను లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు, ఘట్‌కేసర్ నుంచి మరోరైళ్లులో పంపించారు. రాత్రి 10గంటలు తర్వాత ఈ రైళ్లు బయల్దేరాయి.
3 రైళ్లలో.. 3 రాష్ట్రాలకు వలస కార్మికులు