ETV Bharat / state

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధే గెలిపిస్తుంది: నార్నె శ్రీనివాసరావు - హైదర్​నగర్​లో తెరాస అభ్యర్థి ప్రచారం

ఆరేళ్లుగా డివిజన్​ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానని.. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన అందని హైదర్​నగర్​ తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

hydernagar trs
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధే గెలిపిస్తుంది: నార్నె శ్రీనివాసరావు
author img

By

Published : Nov 23, 2020, 8:49 AM IST

తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని శేరిలింగంపల్లి పరిధిలోని హైదర్​నగర్​ తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా డివిజన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాని..స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇచ్చిందుకు కేసీఆర్​, కేటీఆర్​, ఎంపీ రంజిత్​రెడ్డి, ఎమ్మెల్యే గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.

డివిజన్​లో చెరువులను సుందరీకరించామని.. పార్కుల అభివృద్ధి చేశామన్నారు. రాబోయే రోజుల్లో డివిజన్​లో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని తెలిపారు. అనునిత్యం ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధే గెలిపిస్తుంది: నార్నె శ్రీనివాసరావు

ఇవీచూడండి: అగ్రనేతల ప్రచారంతో వేడెక్కిన బల్దియా.. గల్లీగల్లీలో పర్యటనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.