ETV Bharat / state

కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్లారెడ్డి - Minister Malla reddy on cantonment development

సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసులందరికీ... ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కంటోన్మెంట్​లోని ఏడో వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నీటి పైప్​లైన్​కు శంకుస్థాపన చేశారు.

కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్లారెడ్డి

author img

By

Published : Dec 23, 2020, 2:07 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. కంటోన్మెంట్​లోని ఏడో వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నీటి పైప్​లైన్​కు శంకుస్థాపన చేశారు. క్రిస్మస్​ను పురస్కరించుకొని మంత్రి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, వార్డు సభ్యులు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు.

తిరుమలగిరి విలేజ్​లో నివసిస్తున్న 500 కుటుంబాలకు నీటి సమస్య పరిష్కారమైందని మంత్రి అన్నారు. ప్రభుత్వ పథకాలను కంటోన్మెంట్ వాసులకు అందిస్తున్నట్లు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్... పేదలకు క్రిస్మస్ గిఫ్ట్​లను అందజేశారు.

ఇవీ చూడండి: 'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.