ETV Bharat / state

మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు: గవర్నర్​ - మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు: గవర్నర్​

హైదరాబాద్ మారియట్ హోటల్​లో బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా 7వ వార్షిక సదస్సు 'బిస్కాన్-2019' జరిగింది. ఈ సదస్సుకు  గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు: గవర్నర్​
author img

By

Published : Nov 15, 2019, 8:32 PM IST

క్యాన్సర్​ను తొలిదశలో గుర్తించటం ద్వారా దానిని మూలాలతో సహా నివారించవచ్చని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో జరిగిన బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా 7వ వార్షిక సదస్సు 'బిస్కాన్-2019'కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఉషా లక్ష్మి బ్రెస్ట్​ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ సహా పలువురు పాథాలజిస్టులు హాజరయ్యారు. భారత్ సహా శ్రీలంక వంటి దేశాలకు చెందిన సుమారు 300మంది రేడియాలజిస్టులు ఈ సదస్సులో పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్​పై చర్చించారు.

మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన విధంగా తమ ఆరోగ్యంపై దృష్టి సారించటం లేదని గవర్నర్​ అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ స్క్రీనింగ్​లో పాథాలజిస్టుల పాత్ర కీలకమైందని చెప్పారు.

మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు: గవర్నర్​

ఇవీ చూడండి: మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.