ETV Bharat / state

తితిదే బోర్డు ఛైర్మన్​కు రాజాసింగ్​ ధన్యవాదాలు - తితిదే ఛైర్మన్ సుబ్బా రెడ్డి

తితిదే సమావేశంలో ఆవుల రక్షణ కోసం నిర్ణయం తీసుకున్న తితిదే ఛైర్మన్​, బోర్డు సభ్యులకు గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ధన్యవాదాలు తెలిపారు. గోకబేళాలను మూసివేయాలని కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తానని తెలిపారు.

goshamahal mla rajasingh spoke on goraksha
తితిదే బోర్డు ఛైర్మన్​కు రాజాసింగ్​ ధన్యవాదాలు
author img

By

Published : Aug 30, 2020, 8:35 PM IST

శనివారం జరిగిన తితిదే బోర్డు సమావేశంలో ఆవుల రక్షణ కోసం నిర్ణయం తీసుకున్న తితిదే ఛైర్మన్ సుబ్బా రెడ్డి, బోర్డు సభ్యులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ప్రతి గుడికి ఓ ఆవు ఉండాలని, దానిని అందరూ పూజించాలనే మంచి నిర్ణయం తీసుకున్నారని రాజాసింగ్​ అన్నారు.
అదే విధంగా అక్రమంగా ఉన్న గో-కబేళాలను మూసివేయాలని తితిదే ఛైర్మన్, కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తానని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇది అమలైతే బాగుంటుందని అన్నారు.

ఇవీ చూడండి: త్వరలో పర్యాటక హబ్​గా ప్రతాపరుద్రుని కోట: కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.