ETV Bharat / state

కొత్త సచివాలయంపై రాజాసింగ్ గరం గరం - ఎమ్మెల్యే రాజాసింగ్​ తాజా వార్తలు

సీఎం కేసీఆర్​ ఎనిమిదో నిజాంలా తయారయ్యారని ఎమ్మెల్యే రాజాసింగ్​ విమర్శించారు. కేవలం తన పేరు చిరకాలం నిలిచిపోవాలనే దురుద్దేశంతోనే కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారని ఆరోపించారు.

goshamahal mla rajasingh fires on cm kcr
కొత్త సచివాలయం నమూనా మసీదులా ఉంది: రాజాసింగ్​
author img

By

Published : Jul 7, 2020, 12:13 PM IST

Updated : Jul 7, 2020, 12:26 PM IST

సచివాలయం కూల్చివేతపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. నిజాం తన పేరు చిరకాలం ఉండాలని చార్మినార్, అసెంబ్లీ నిర్మిస్తే.. కేసీఆర్ తన పేరు చిరకాలం నిలిచిపోవాలనే పాత సచివాలయాన్ని కూల్చివేసి.. కొత్తది నిర్మిస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదో నిజాంలా తయారయ్యారని రాజాసింగ్​ మండిపడ్డారు. 50 ఏళ్ల వరకు సచివాలయ భవనాలు పని చేస్తాయని నిపుణులు సూచించినా.. కేవలం తన పేరు కోసమే సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనాతో ప్రజలు చనిపోతున్న ఈ తరుణంలో.. కొత్త సచివాలయాన్ని నిర్మించడం అవసరమా అని ప్రశ్నించారు.

ఇదీచూడండి: నిమ్స్​లో భారత్​ బయోటెక్ కోవాగ్జిన్​ క్లినికల్‌ ట్రయల్స్‌.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Last Updated : Jul 7, 2020, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.