ETV Bharat / state

పట్టాలు తప్పిన గూడ్స్​.. ఆ ప్యాసింజర్​ రైలు రద్దు..! - విశాఖపట్నం కిరణ్ డోల్ రైలు

Goods Train Derailed in Alluri District : ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం కిరండోల్ రైలు మార్గంలోని శివలింగపురం రైల్వే యార్డు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ముడి ఇనుము కోసం కిరండోల్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

GOODS TRAIN DERAILED
GOODS TRAIN DERAILED
author img

By

Published : Feb 2, 2023, 12:03 PM IST

పట్టాలు తప్పిన గూడ్స్​.. ఆ ప్యాసింజర్​ రైలు రద్దు..!

Goods Train Derailed in Alluri District : ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని శివలింగపురం రైల్వే యార్డు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ముడి ఇనుము కోసం కిరం డోల్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రైల్వే ట్రాక్ తో పాటు విద్యుత్ స్తంభాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో విశాఖ-కిరండోల్ లైనులో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కేకే లైనులో వెళ్లాల్సిన విశాఖ-కిరండోల్ ప్యాసింజర్​ను అధికారులు రద్దు చేశారు. వాల్తేర్ డీఆర్‌ఎం, రైల్వే అధికారులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ట్రాక్‌ పునరుద్ధరణకు 36 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.