గవర్నర్ నరసింహన్‌కు ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు ఏర్పాటు చేసింది. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గవర్నర్ నరసింహన్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి పలకరించారు. సీఎం కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. గవర్నర్ నరసింహన్ పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లారు. అంతకు ముందు ప్రగతిభవన్‌లో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. గవర్నర్ నరసింహన్ దంపతులను ఘనంగా సన్మానించారు.
బేగంపేటలో గవర్నర్‌కు సీఎం ఘనంగా వీడ్కోలు.. - governer
బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.