ETV Bharat / state

రక్షణ రంగానికి వెన్నుదన్ను మన 'బీడీఎల్' - bdl

భారత్​ డైనమిక్స్​ లిమిటెడ్​ కొత్తపుంతలు తొక్కుతోంది. స్వర్ణోత్సవ సంబురాలు జరుపుకుంటున్న వేళ.. దేశీయ రక్షణ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. ప్రారంభంలో విదేశాలతో సంయుక్తంగా క్షిపణులు తయారు చేసిన సంస్థ.. నేడు స్వశక్తితో సొంతంగా క్షిపణులను తయారు చేస్తోంది.

golden jublee celebrations of bharat dynamics limited in hyderabad
author img

By

Published : Jul 16, 2019, 5:36 PM IST

యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్​లోని భారత్​ డైనమిక్స్​ లిమిటెడ్​ (బీడీఎల్​) కంచన్​బాగ్​లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. మొదట్లో పలు దేశాలతో సంయుక్తంగా క్షిపణులను తయారు చేసీన ఈ సంస్థ ఇప్పుడు అధునాతన సాంకేతికతో సొంతంగా క్షిపణలు తయారుచేస్తోంది. ఇప్పటి వరకు బీడీఎల్​, ఇతర దేశాల సంయుక్త ఆధ్వర్యంలో తయారు చేసిన క్షిపణుల వివరాలు ఈటీవీ భారత్​ ప్రతినిధి కార్తీక్​ అందిస్తారు...

యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న బీడీఎల్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.