తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో బోటు ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం హాయిగా ప్రకృతి ఆస్వాదించాలనుకుని పాపికొండల పర్యాటకానికి వచ్చిన వారికి... ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమతో పాటు వచ్చిన వారి ఆచూకీ కోసం పడుతున్న వారి ఆరాటం వర్ణనాతీతతంగా ఉంది. వీరిలో కొందరు.. కనీసం మాట్లాడలేని.. ప్రమాద తీవ్రత వివరించేలని స్థితిలో ఉన్నారు.
ఇదీ చూడండి: లాంచీ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి... రూ.5 లక్షల పరిహారం