ప్రభుత్వం నల్లమల అడవుల్లో చేపట్టిన యురేనియం మైనింగ్ తవ్వకాల పరిసర ప్రాంతాల్లో పర్యటించేందుకు.. రాజకీయ పార్టీలకు , ప్రజాసంఘాలకు అనుమతిని ఇవ్వాలంటూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం రాష్ట్ర డీజీపీని కలిశారు. గత నెలరోజులుగా ఆమ్రాబాద్, పడరా మండలాల్లో యురేనియం మైనింగ్ తవ్వకాలపై వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానికుల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్లగా..151 సీఆర్పీసీ కింద పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఇలా పర్యటిస్తున్న వారిపై కేసులు పెట్టడం దారుణమన్నారు.
నల్లమల అడవుల్లో పర్యటించేందుకు అనుమతులివ్వండి - nallamall forest
ప్రభుత్వం నల్లమల అడవుల్లో చేపట్టిన యురేనియం మైనింగ్ తవ్వకాల పరిసర ప్రాంతాల్లో పర్యటించేందుకు అనుమతులివ్వాలంటూ తెజస అధ్యక్షుడు కోదండరాం రాష్ట్ర డీజీపీని కోరారు. 151 సీఆర్పీసీ కింద పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు.